Donthi Mahesh
నర్సాపూర్‌లో ఘనంగా శుభమ్ మార్ట్ ప్రారంభం
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన శుభమ్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ...
భారతదేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహనీయుడు రాజీవ్ గాంధీ: నీలం మధు ముదిరాజ్
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించి కొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టి కమ్యూనికేషన్ రంగంలో నూతన సంస్కరణలు తెచ్చిన ఘనత మాజీ ...
రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాట శ్రీనివాస్ గౌడ్
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ...
సంగారెడ్డి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ..
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో డిటిసి పరిసరాల శుభ్రత, బ్యారేక్స్, క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ను ఎస్పీ పరితోష్ ...
నల్లవాగు ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నారాయణఖేడ్ డివిజన్ సిర్కాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి బుధవారం ...
నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వైద్యులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ...
సంగారెడ్డిలో పట్నం హోటల్ ను ప్రారంభించిన గంగా నర్సరీ చైర్మన్ ఐసీ.మోహన్
సంగారెడ్డి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో పట్నం హోటల్ ను గంగా నర్సరీ చైర్మన్ ఐసీ.మోహన్, అనురాధ దంపతులు ప్రారంభించారు. బుధవారం సంగారెడ్డి బైపాస్ లో పట్నం హోటల్ ...
నర్సాపూర్ లో ఘనంగా ఫోటోగ్రఫీ డే
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్) : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ దగీర్రె చిత్రపటానికి నర్సాపూర్ ఫోటోగ్రాఫర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల ...
నర్సాపూర్ మండలంలో సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ జనతాపార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు నర్సాపూర్ మండలంలో సమస్యలు పరిష్కరించాలని పార్టీ మండల అధ్యక్షుడు నీలి నాగేష్, పట్టణ అధ్యక్షుడు నీరుడి ...
నర్సాపూర్ పట్టణంలో కోతుల స్వైర విహారం
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో కోతుల సంచారం రోజురోజుకి పెరుగుతోంది. మంగళవారం ఉదయం స్థానిక విజేత స్కూల్ ఆవరణలో కోతుల గుంపులు గుంపులుగా తిరుగుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ...