కోటిలింగాల్లో కోటేశ్వర్ స్వామి ని దర్శించుకున్న జి రెడ్డి అనూష మహేందర్ రెడ్డి దంపతులు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన జి రెడ్డి అనుష మహేందర్ రెడ్డి దంపతులు అనంతరం కోటేశ్వర స్వామి ఆలయముకు వచ్చు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు