*పేకాట స్థావరాలపై దాడి: ఆరుగురు పేకాట రాయుల అరెస్ట్..*
– *జనగామ జిల్లా:*
పాలకుర్తి మండలం బమ్మేర గ్రామానికి చెందిన, జోగు అబ్బయ్య కాళీ ప్రదేశంలో, పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి, 6 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన, పాలకుర్తి ఎస్సై డి. పవన్ కుమార్, వారి వద్ద నుండి 2270 రూపాయలు, 5సెల్ ఫోన్ లు స్వాధీనం తీసుకొని కేసు నమోదు చేసిన పాలకుర్తి ఎస్సై డి. పవన్ కుమార్, ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది సంపత్, రాజ్ కుమార్,పాల్గొన్నారు.